ఇక బుల్లితెర సూపర్ స్టార్ గా వెలుగొండిపోతున్న సుడిగాలి సుధీర్-రష్మీ మధ్య ఎఫైర్ ఉందని, చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అయితే ఇది కేవలం కెరీర్ , ఈవెంట్స్ కోసమే అనేది వాళ్ళ సన్నిహితులకు మాత్రమే తెలిసిన నిజం. రష్మీ, సుధీర్ ఈ విషయాన్ని ధృవీకరించినా, వాళ్ళ మధ్య ఏదో ఉందని నమ్మే వాళ్ళు లేకపోలేదు.