కాగా, ఈ న్యూయర్ సెలబ్రేషన్ ను కూడా రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కలిసే చేసుకుందంటూ అప్పట్లో రూమర్లు చేలరేగిన విషయం తెలిసిందే. వారిద్దరూ గోవాలోని ఓ రిసార్ట్ సీక్రెట్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారంటూ పూకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే రష్మిక మందన్న, ఆంనద్ దేవర కొండ, విజయ్ దేవరకొండ సెలబ్రేషన్స్ సందర్భంగా తమ అభిమానులకు విష్ చేసేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఒకే రిసార్ట్ కు చెందిన ఒకే బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉండటంతో నెటిజన్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి.