బాబోయ్‌ ఏంటా చూపు.. అనసూయ కంటిచూపుతోనే పడేసేలా ఉందిగా!

Aithagoni Raju | Published : Feb 25, 2021 12:08 PM
Google News Follow Us

హాట్‌ యాంకర్‌ అనసూయ తన గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో వయ్యారాలు ఒలకబోసింది. ఇక ఆమె చూపులు ఉన్నాయి చూడూ.. కంటి చూపుతోనే కుర్రాళ్లని పడేసేలా ఉన్నాయని చెప్పొచ్చు. మత్తెక్కించే చూపులు అనసూయ హోయలు నెటిజన్లని పిచ్చెక్కిస్తున్నాయి. 
 
19
బాబోయ్‌ ఏంటా చూపు.. అనసూయ కంటిచూపుతోనే పడేసేలా ఉందిగా!
యాంకర్‌ అనసూయ గురువారం వచ్చిందంటే తన అభిమానులకు అందాల విందే వండి వార్చుతుంది. ఆమె గ్లామర్‌ ఫోటోల కోసం లక్షల మంది అభిమానులు ఈగర్‌ గా వెయిట్‌ చేస్తారనేది అందరికి తెలిసిన నిజం.

29
తాజాగా పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో మెరిసింది సెక్సీ భామ అనసూయ. అందాల విందు అని చెప్పలేం కాని, కళ్లతోనే చంపేస్తుంది.

39
తన కసి మొత్తం, అందం మొత్తం కళ్లలోనే ఉందా? అనేలా పోజులిచ్చింది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లకి మతులను చిత్తు చేస్తున్నాయంటే అతిశయోక్తికాదు.

Related Articles

49
ముఖ్యంగా ఆమె చూపులు చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. ఇదే విషయాన్ని అనసూయ కూడా చెప్పడం విశేషం. `మాస్టరింగ్‌ ది ఆర్ట్ ఆఫ్‌ ఐ కాంటాక్ట్` అని పేర్కొంది.

59
మరోవైపు చింతించకండి పర్పుల్‌గా ఉండండి అని చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఈ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

69
ఎప్పుడూ పొట్టి డ్రెస్సుల్లో, తన అందాలను ఆరబోస్తూ కనిపించే అనసూయ ఇప్పుడు పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో అందాలను కప్పేసి మరింత సెక్సీగా మారింది. చూపులతోనే కుర్రాళ్లని పడేస్తూ వాహ్‌ అనిపిస్తుంది.

79
అనసూయ `జబర్దస్త్ ` షో కోసం ఇలా కొత్తగా ముస్తాబైంది. హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోసింది.

89
దీంతోపాటు వరుసగా సినిమాలతోనూ బిజీగా ఉందీ భామ. `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`, `థ్యాంక్యూ బ్రదర్‌`, విజయ్‌ సేతుపతి సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు `చావు కబురు చల్లగా`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. అలాగే మలయాళంలో మమ్ముట్టితోనూ ఓ సినిమా చేస్తుందని టాక్‌.

99
రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఓ వైపు ఫ్యాన్స్, నెటిజన్లని ఫిదా చేస్తున్న అనసూయ, మరోవైపు అద్భుతమైన పాత్రలతో ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేస్తుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకుంటుంది.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos