ఇక నిన్న ఎపిసోడ్ లో హిమ, సౌర్య (hima, Sourya) బస్తీకి వెళ్ళిపోదామని వంటలక్కను అడగడం ఆమె డాక్టర్ బాబు దగ్గర చెప్పడం అన్ని జరిగిపోతాయి. దీంతో ఈరోజు డాక్టర్ బాబు (doctor babu) ఆ విషయం గురించి బాధపడి కన్నీరుమున్నీరు అయిపోతాడు. నా పిల్లలు నా ముఖం చూడటానికి కూడా ఒప్పుకోవడం లేదంటూ కుమిలిపోతాడు.