కార్తీక్ (Karthik) వెంటనే భోజనం మధ్యలో నుండి లేచి వెళ్లిపోగా వెంటనే దీప కూడా వెళ్తుంది. ఇక బయట ఉన్న విహారిని కార్తీక్ దీప పలుకరించి మాట్లాడుతారు. విహారి కార్తీక్, దీప (Karthik, Deepa) జంటను చూసి మురిసిపోతాడు. వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.