ట్రాన్ఫ్స రెంట్‌ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు

Published : Oct 20, 2021, 12:16 AM IST

పూజా హెగ్డేపై అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు తనకే పూజా లక్కీ ఛార్మ్ అనుకున్నా. కానీ అందరు హీరోలకు లక్కీ హీరోయిన్‌ అని పూజాని ఆకాశానికి ఎత్తేశాడు బన్నీ. పూజా హెగ్డే గ్రోత్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. పూజాని స్పెషల్‌గా మార్చాడు.   

PREV
115
ట్రాన్ఫ్స రెంట్‌ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`. ఇటీవల విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో రన్ అవుతుంది. కలెక్షన్ల పరంగానూ మంచి ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్సన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ గెస్ట్ గా సందడి చేశారు. 

215

అయితే ఇందులో పూజా హెగ్డే హైలైట్‌గా నిలిచింది. జనరల్‌గా గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారే పూజా ఇప్పుడు ఈ సినిమా ఈవెంట్‌లోనూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆమె స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, ట్రాన్ఫరెన్సీ శారీలో హోయలు పోయింది. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో కుర్రాళ్ల మతిపోగొడుతుంది పూజా. 
 
315

ఇక `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఈవెంట్‌లో తాను హైలైట్‌ కావడమే కాదు, తన స్పీచ్‌తోనూ హైలైట్‌గా మారింది. ఫస్ట్ టైమ్‌ తనకు బాగా నటించావనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయట. ఇన్నాళ్లు పూజా అంటే గ్లామరస్‌ హీరోయిన్‌ అని, గ్లామర్‌గా కనిపిస్తుందని అనే వారని చెప్పింది. అయితే ఈ సినిమాతో నటన పరంగానూ ప్రశంసిస్తున్నారని తెలిపింది. 

415

ఈ సినిమాలో గ్లామర్‌గా కనిపిస్తున్నావని, దానికితోడు బాగా నటించావని చాలా మంది సందేశాలు పంపిస్తున్నారట. అందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది పూజా. ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కి ధన్యవాదాలు తెలిపారు. విభా వంటి మంచి బలమైన పాత్రని రాసినందుకు థ్యాంక్స్‌ అని చెప్పింది. 

515

అఖిల్‌తోనూ తన కెమిస్ట్రీ తెరపై బాగా పండిందనే ప్రశంసలు దక్కుతున్నాయని, అందుకు అఖిల్‌ ఇచ్చిన కంఫర్ట్ వల్లనే సాధ్యమైందని తెలిపింది. తను చాలా హార్డ్ వర్కర్‌ అని మున్ముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాక్షించింది పూజా హెగ్డే. 
 
615

ఈ వేడుకకి వచ్చిన అల్లు అర్జున్‌కి థ్యాంక్స్ చెప్పింది. `అలవైకుంఠపురములో` సినిమాతో సక్సెస్‌ సెలబ్రేట్‌ చేసుకున్నామని, కానీ ఇప్పుడు ఇతర సినిమా సెలబ్రేషన్‌లో పాల్గొనడం, సినిమాని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది పూజా. 
 
715

అయితే తన నటనకు ప్రశంసలు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, అది తాను పెట్టిన ఎఫర్ట్ అని చెప్పింది. అందం అనేది తన పేరెంట్స్ వల్ల వచ్చిందని, అందులో తన ఎఫర్ట్ ఏమీ లేదని, కానీ బాగా నటించావనే పేరులో తన ఎఫర్ట్ ఉందని చెప్పింది. 

815

ఈ సినిమాలో విభా పాత్ర మాదిరిగానే మున్ముందు తెలుగు చిత్రాల్లో హీరోయిన్లకి మంచి పాత్రలు, ప్రయారిటీ కలిగిన బలమైన పాత్రలు రాయాలని తెలిపింది. అందరు దర్శకులు ఆ దిశగా ఫోకస్‌ పెట్టాలని వెల్లడించింది. 

915

ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం పూజాపై ప్రశంసలు కురిపించారు. `ముకుందా` నుంచి పూజా హెగ్డే గ్రోత్‌ చూశానని చెప్పారు. ఆమె గ్రోత్‌ బాగుందన్నారు. ఇప్పటి వరకు పూజా హెగ్డే తనకు మాత్రమే లక్కీ ఛార్మ్ అని అనుకునేవాడినని, కానీ ఈ సినిమాతో నువ్వు అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ గా మారావని పూజాని అభినందించారు. 

1015

`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సక్సెస్‌ ఈవెంట్‌లో పూజా హెగ్డే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్‌ ట్రాన్స్ఫరెన్సీ శారీలో హోయలు పోయింది. అభిమానులు మనసులు దోచుకుంది. ఇప్పుడు నెటింట వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 
1115

1215

1315

1415

1515

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories