అప్పుడు తన ప్రేమ్ తన ప్రేమ గురించి హిమ కు చెప్పడానికి రకరకలుగా ప్లాన్ లు వేసుకుంటూ ఉంటాడు. మరొకవైపు నిరుపమ్, జ్వాలా(jwala) ఇద్దరు కలిసి అనాధ ఆశ్రమంకి వెళ్తారు. ఇంతలో అక్కడ పనిచేసే ఒక ఆమె శోభ (shobha)కు ఫోన్ చేసి నిరుపమ్ అక్కడ ఉన్నాడు అని చెబుతుంది. మరొకవైపు జ్వాలా,నిరుపమ్ ని తలచుకొని ప్రేమగా మురిసిపోతూ ఉంటుంది.