ఈ క్రమంలో సౌందర్య (Soundarya) సౌర్య లు మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు హిమ బావా నీ కోపం పోయే దాకా నన్ను తిట్టు అని అంటుంది. తిడితే కోపం పోతుందేమో కానీ ప్రేమ పోదు కదా అని నిరూపమ్ (Nirupam) అంటాడు. ఇక గాయం నువ్వే చేసి ట్రీట్మెంట్ నువ్వే చేయాలి అనుకుంటున్నావా అని అంటాడు.