మరొకవైపు సౌందర్య(soundarya), జ్వాలా ఇంటికి వెళ్తుంది. అప్పుడు వారిద్దరూ కొద్దిసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. అప్పుడు సౌందర్య,హిమ ఈ విషయంలో తనకు హెల్ప్ కావాలి అని అడిగి మాట తీసుకుంటుంది. కానీ జ్వాలా(jwala)మాత్రం సౌందర్య మాటలను పట్టించుకోకుండా ఏదో పని ఉంది అని చెప్పి వెళ్లిపోతుంది. మరొకవైపు స్వప్నకు ఇంద్రమ్మ దంపతులు ఎదురవుతారు.