Hansika: యాపిల్ పిల్ల ఒళ్ళంతా పచ్చదనం.. క్యూట్ గా, హాట్ గా బాడీ కాన్ డ్రెస్ లో మంటలు రేపుతోంది

Published : May 31, 2022, 06:54 AM IST

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది.

PREV
110
Hansika: యాపిల్ పిల్ల ఒళ్ళంతా పచ్చదనం.. క్యూట్ గా, హాట్ గా బాడీ కాన్ డ్రెస్ లో మంటలు రేపుతోంది

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

210

 అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

 

310

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

410

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా హన్సిక గ్రీన్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. ఈ ఫోటోస్ లో హన్సిక క్యూట్ గా హాట్ గా పిచ్చెక్కించేలా ఉంది. 

 

510

ప్రతి ఫోజులో హన్సిక చూపు తిప్పుకోలేని విధంగా అదరగొడుతోంది. గ్రీన్ బాడీ కాన్ డ్రెస్ లో హన్సిక ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో హన్సికని చూస్తే తనకి యాపిల్ బ్యూటీ అనే పేరు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. 

610

హన్సిక టీనేజ్ వయసు నుంచే వెండితెరపై గ్లామర్ తో అదరగొట్టడం షురూ చేసింది. దేశముదురు చిత్రంలో హన్సిక అందాల విధ్వసం ఇప్పటికి యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. 

710

ఇదిలా ఉండగా ప్రస్తుతం హన్సిక అరడజను పైగా సినిమాలతో బిజీగా ఉంది. ఎక్కువగా కోలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక హన్సిక ప్రేమ వ్యవహారాల పరంగా కూడా వార్తల్లో నిలిచింది. 

810

హీరో శింబుతో హన్సిక ఘాటుగా లవ్ ట్రాక్ నడిపింది. పెళ్లి పీటల వరకు వీరి వ్యవహారం వెళ్ళింది. కానీ చివరకు విడిపోయారు. ప్రస్తుతం ఎఫైర్స్ పక్కన పెట్టి సినిమాలు చేస్తోంది.  

910

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

 

1010

హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

 

click me!

Recommended Stories