నాని గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఏపీ/తెలంగాణ కలెక్షన్స్ చూస్తే... దసరా రూ.14.22 కోట్ల షేర్ తో టాప్ లో ఉంది. అంటే సుందరానికీ రూ.3.87 కోట్లు, శ్యామ్ సింగరాయ్ రూ.4.17 కోట్లు, గ్యాంగ్ లీడర్ రూ.4.57 కోట్ల షేర్ రాబట్టాయి. ఈ లెక్కన హాయ్ నాన్న ఎంత పెద్ద డిజాస్టర్ ఓపెనింగ్ నమోదు చేసిందో అంచనా వేయవచ్చు.