అలాగే బాలయ్య, చిరంజీవి(Chiranjeevi) చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి(Veerasimhareddy) మూవీలో శృతి హాసన్ హీరోయిన్. అలాగే చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యలో కూడా ఛాన్స్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతున్నాయి.