ఇక టాలీవుడ్ లోకి 2008 లో ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దూ ఫ్రమ్ సికాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టంది. తెలుగు తో పాటు మళయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ సినిమాల్లో నటించారు. హీరోయిన్ గా మాత్రమే చేస్తాను అనకుండా.. ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏపాత్ర అయినా సరే సై అంటోంది బ్యూటీ.