‘గీతాంజలి’ మూవీ జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది. హిందీలో యాద్ రాఖేగీ దునియాగా 1992లో రీమేక్ అయ్యింది. నాగార్జున కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ. ఇదిలా ఉంటే... ‘నా సామిరంగ’ మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, నాగార్జున, ఆషికా రంగనాథ్ బిజీగా ఉన్నారు.