సోషల్ మీడియాలో కన్నడ బ్యూటీ సంయుక్తా హెగ్డే చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కిరీక్ పార్టీ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు వెండి తెరపై మాత్రం పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. బిజీ తారగా మారలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. హాట్ హాట్ బ్యూటీగా పేరు వచ్చింది కాని.. స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు.