Ananya Nagalla: లోదుస్తులు కూడా కనిపించేలా దారుణమైన డ్రెస్... తెగించిన తెలుగు పిల్ల అనన్య!

Sambi Reddy | Published : Sep 30, 2023 9:54 AM
Google News Follow Us


అనన్య నాగళ్ళ గ్లామర్ షో అంతకంతకు శృతి మించుతోంది. తాజాగా లోదుస్తులు కనిపించేలా బోల్డ్ అవతార్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 
 

16
Ananya Nagalla: లోదుస్తులు కూడా కనిపించేలా దారుణమైన డ్రెస్... తెగించిన తెలుగు పిల్ల అనన్య!
Ananya Nagalla

ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన సైమా ఈవెంట్ కి ఆమె హాజరయ్యారు. సదరు ఈవెంట్లో రెడ్ డ్రెస్ ధరించి అనన్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. అవార్డుల వేడుకలో అమ్మడు అందాల విందు చేసింది. 

26
Ananya Nagalla

ఇక అనన్య నాగళ్ళ కెరీర్ పరిశీలిస్తే... ఇటీవల విడుదలైన శాకుంతలం మూవీలో అనన్య నాగళ్ళ కీలక రోల్ చేశారు. శకుంతల చెలికత్తె అనసూయగా అలరించారు. దురదృష్టవశాత్తు శాకుంతలం ప్లాప్ అయ్యింది. బ్రేక్ ఇస్తుందని అనన్య ఆశపడితే నిరాశ మిగిల్చింది. సమంత కెరీర్లో శాకుంతలం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. 

 

36
Ananya Nagalla

 అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ మూవీతో వెలుగులోకి వచ్చింది. ఈ మూవీతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. పవన్ కెరీర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేశారు. కోర్టు రూమ్ సన్నివేశాలతో థియేటర్స్ హోరెత్తాయి.

Related Articles

46
Ananya Nagalla

వకీల్ సాబ్ మూవీ కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు. అంజలి, నివేదా థామస్ మిగతా హీరోయిన్స్ గా నటించారు. పవన్ మూవీ కావడంతో జనాలకు బాగా రీచ్ అయ్యింది. మూవీలో నటించిన వారందరికీ ఇమేజ్ వచ్చిపడింది. అనన్య అనే ఓ నటి ఉన్నట్లు జనాలకు తెలిసేలా చేసింది.

56

కాగా ప్రియదర్శి హీరోగా 2019లో విడుదలైన మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం మూవీ తెరకెక్కింది. మల్లేశం మూవీతో ప్రియదర్శి భార్యగా ఆమె కనిపించారు.

 

66

ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కి జంటగా బూట్ కట్ బాలరాజు టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు.  అలాగే డిజిటల్ సిరీస్లు, చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది ఆమె.

Recommended Photos