ట్రీట్మెంట్ కోసం సమంతకు అన్ని కోట్లు ఖర్చు అయ్యిందా..? స్టార్ హీరోయిన్ ఆస్టార్ హీరో దగ్గర అప్పుచేసిందా..?

Published : Aug 01, 2023, 09:58 PM ISTUpdated : Aug 01, 2023, 10:00 PM IST

సినిమాలకు విరామం ప్రకటించిన సమంత.. ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనుకుంటే..హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. టూర్లు వేస్తూ.. తెగ తిరిగేస్తోంది. అయితే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూనే వెకేషన్లు కూడా ఎంజాయ్ చేస్తుందట. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. ప్రస్తుతం సమంత ట్రీట్మెంట్.. దానికి అయిన ఖర్చుకు సబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.   

PREV
15
ట్రీట్మెంట్ కోసం సమంతకు అన్ని కోట్లు ఖర్చు అయ్యిందా..? స్టార్ హీరోయిన్ ఆస్టార్ హీరో దగ్గర అప్పుచేసిందా..?

టాలీవుడ్ లో దాదాపు 15 ఏళ్లుగా.. టాప్ హీరోయిన్ గా కొనసాగుతూఉంది  సమంత. ఏజ్ పెరుగుతున్నా కొద్ది.. ఇంకా ఫిట్ గా..నాజూగ్గా తయారవుతూ.. డిమాండ్ పెంచుకుంటుంది కాని. తగ్గడం లేదు. అంతే కాదు ఆమెకు హీరోయిన్ గా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. . ఇప్పటి కీహీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.  ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించింది సమంత. విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో సందడి చేయబోతోంది. 

25
Image: Samantha Ruth Prabhu / Instagram

ఇక ఈసినిమా షూటింగ్ అయిపోగానే.. . తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి ఈమె ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా పూర్తిగా ఏడాది పాటు విరామం ప్రకటించారు. ఇలా సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ వెకేషన్ కంప్లీట్ అవ్వగానే ఆమె ట్రీట్మెంట్ కు వెళ్ళబోతోందట.  మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవాని ప్లాన్ చేసిందట సమంత. 
 

35

అయితే ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ కాకుండా.. అమెరికా వెళ్ళి.. లాంగ్ టైమ్ ట్రీట్మెంట్ ను తీసుకోవడానికి ఆమె యూఎస్  వెళ్ళబోతుంది. అయితే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే భారీగానే ఖర్చు అవుతుందని  సమాచారం.  ఇలా ట్రీట్మెంట్ కోసం సమంత ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో వద్ద ఏకంగా 25 కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఇది నిజమో కాదో తెలియదు కాని.. ఈరూమర్ మాత్రం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. 

45

సమంత ఏంటీ.. ఇలా అప్పు చేయడం ఏంటీ అని అందరూ షాక్ అవుతున్నారట. ఇది నిజమా కాదా అని ఆరాతీస్తున్నారట కూడా. సమంత ఇండస్ట్రీలో కి వచ్చిన తరువాత వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ వరుససినిమాలు చేస్తూ..  భారీగానే ఆస్తులు కూడ పెట్టారు. చైతూతో విడాకులు తరువాత ఇంకా బిజీ అయిపోయింది సమంత. అంతే కాదు సినిమాలు చేస్తూ.. సొంతంగా గార్మెంట్  బిజినెస్ కూడా చేస్తోంది బ్యూటీ. 

55
Samantha

అన్నేళ్ళు హీరోయిన్ గా నటించి బిజినెస్ కూడా చేస్తూ..  భారీగా ఆస్తులు కూడా  సంపాదించిన సమంతకు  ట్రీట్మెంట్ కోసం మరొక హీరో వద్ద అప్పు చేసే ఖర్మ ఏంటీ.. ఇది నిజంగా ఫేక్ న్యూస్ అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories