అప్పటికే సారా గ్లామర్ షోలో హద్దులు దాటేసిన విషయం తెలిసిందే. స్కీన్ షో చేసేలా ఈ ముద్దుగుమ్మ గతంలో ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ట్రెడిషనల్ గా మెరిసినా అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సారా ప్రస్తుతం ‘మెట్రో.. ఇన్ దినో’, ‘మర్డర్ ముబారక్’తో పాటు జగన్ శక్తికి సంబంధించిన ఓ సినిమాలోనూ నటిస్తోంది. అన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.