మరోవైపు నెటిజన్లు కూడా ఈ బ్యూటీని గట్టిగానే ఎంకరేజ్ చేస్తున్నారు. పరువాల విందులో కొద్ది రోజులుగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తున్న సదాను మరింత ప్రోత్సహిస్తున్నారు. ఫొటోలను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ చేసిన పిక్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.