Sadaa: క్రాప్ టాప్ లెహంగాలో దేవకన్యలా సదా... కుర్రాళ్ళ ఆకలి తీర్చేస్తున్న అమ్మడు అందాలు!

Published : Sep 14, 2023, 02:04 PM IST

వయసుతో పాటు సదా అందం కూడా పెరుగుతుంది.  నాలుగు పదుల వయసు మీద పడుతున్నా మేని మెరుపు మైమరిపిస్తోంది. ఇక లేటెస్ట్ ఫోటో షూట్ లో సదా గ్లామర్ పిచ్చెక్కించేలా ఉంది.   

PREV
110
Sadaa: క్రాప్ టాప్ లెహంగాలో దేవకన్యలా సదా... కుర్రాళ్ళ ఆకలి తీర్చేస్తున్న అమ్మడు అందాలు!
Sadaa

కొందరి విషయంలో ఏజ్ నెంబర్ మాత్రమే. కొంచెం ఒళ్ళు చేసిందన్న మాటే కానీ రెండు దశాబ్దాల క్రితం విడుదలైన జయం సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఇంస్టాగ్రామ్ వేదికగా సదా అందాలు నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా క్రాప్ టాప్ లెహంగాలో పిచ్చెక్కించింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 


 

210
Sadaa

కొన్నాళ్లుగా సదా బుల్లితెర షోలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు నీతోనే డాన్స్ షోలో సదా జడ్జిగా సందడి చేసింది. సదాతో పాటు తరుణ్ మాస్టర్, నటి రాధ జడ్జెస్ గా వ్యవహరించారు. ఇటీవల నీతోనే డాన్స్ షో ముగిసింది. 

310
Sadaa

నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సదా క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. ఇటీవల విడుదలైన అహింస మూవీతో సదా రీఎంట్రీ ఇచ్చింది.  దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీగా దర్శకుడు తేజా తెరకెక్కించాడు. అహింస మూవీలో సదా కీలక రోల్ చేసింది. ఈ మూవీ నిరాశపరిచింది. 


 

410
Sadaa

దర్శకుడు తేజా సదాను వెండితెరకు పరిచయం చేశాడు. తేజా కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉన్న జయం చిత్రంలో సదా హీరోయిన్ గా చేశారు. నితిన్-సదా జంటగా నటించారు. జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

510
Sadaa

అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నాగ చిత్రం చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదా జతకట్టిన మరో పెద్ద హీరో బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన వీరభద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

 

610
Sadaa

మంచి ఆరంభం లభించిన  సదా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. తెలుగులో ఎన్టీఆర్, బాలకృష్ణ తప్పితే పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. 

710
Sadaa


అనూహ్యంగా శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు చేసే అవకాశం దక్కింది. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రకు సదాను ఎంపిక చేశారు. శంకర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రకు సదా వంద శాతం న్యాయం చేసింది. 


 

810
Sadaa

అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత సదాకు మరో హిట్ పడలేదు. దాంతో హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యింది.  సదా టైరు టు హీరోలకు పరిమితం అయ్యింది. ఆ చిత్రాలు కూడా విజయం సాధించలేదు. 

910
Sadaa


కాగా సదాకు పెళ్లి అంటే ఇష్టం లేదట. పెళ్లితో స్వేచ్ఛ కోల్పోతాము. అందులో నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని జంతువులను ఇష్టపడతాను. వివాహం పట్ల ఆసక్తి లేదని ఆమె చెప్పడం సంచలనమైంది.
 

1010
Sadaa

సదా వయసు 39 ఏళ్లు కాగా వివాహ బంధంలో అడుగు పెట్టను అంటుంది.   హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ సదా అందం ఇసుమంత తగ్గలేదు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని మేని ఛాయతో మైమరిపిస్తోంది. 

click me!

Recommended Stories