బికినీలో రష్మిక... ఆ ఫోటోలు తీస్తుంది ఆయనేగా అంటూ కుళ్ళుకుంటున్న నెటిజెన్స్!

Published : Oct 10, 2022, 10:11 PM ISTUpdated : Oct 10, 2022, 10:15 PM IST

రష్మిక మందాన మాల్దీస్ టూర్ జాయ్ ఫుల్ గా సాగుతుంది. సాగర తీరంలో అమ్మడు బికినీలో రెచ్చిపోతుంది. తన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి.   

PREV
17
బికినీలో రష్మిక... ఆ ఫోటోలు తీస్తుంది ఆయనేగా అంటూ కుళ్ళుకుంటున్న నెటిజెన్స్!
Rashmika Mandanna

రష్మిక మందన్నా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో ఆమె జాలీ ట్రిప్ ప్లాన్ చేశారు. రష్మిక మందాన లేటెస్ట్ మూవీ గుడ్ బై  అక్టోబర్ 7న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ముగిసిన వెంటనే రష్మిక మాల్దీవ్స్ వెళ్లారు. 
 

27


ఈ ట్రిప్ కి ఆమె ఒంటరిగా వెళ్ళలేదు. విజయ్ దేవరకొండతో జంటగా వెళ్లారు. ఒకపక్క ఎఫైర్ రూమర్స్ చక్కర్లు కొడుతుండగా వీరిద్దరి మాల్దీవ్స్ వెకేషన్ ప్రాధ్యానత సంతరించుకుంది. బాలీవుడ్ మీడియా మరోసారి వీరి ఎఫైర్ పై కథనాలు రాశాయి. ప్రకటన చేయకపోయినప్పటికీ, ఒప్పుకోకపోయినప్పటికీ విజయ్-రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ నిజమే అంటున్నారు. 

37
Rashmika Mandanna

ఇక మాల్దీవ్స్ వెకేషన్ అంటే హీరోయిన్స్ బికినీ వేయాల్సిందే. పర్ఫెక్ట్ జీరో సైజ్ ఫిగర్ మైంటైన్ చేస్తున్న రష్మిక ఊరుకుంటుందా.. చల్లని సాగర తీరాన్ని వెచ్చని అందాలతో హీటెక్కిస్తోంది. జలకన్యలా జలకాలాడుతుంది. రష్మిక తన బికినీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 
 

47


రష్మిక బికినీ ఫోటోలు, సాగర తీరంలో చిలింగ్ ఫోజులు చూశాక నెటిజెన్స్ కి ఒక సందేహం కలిగింది. ఆ ఫోటోలు తీస్తుంది ఎవరు? అంటున్నారు. ఎవరో మాకు తెలుసులే ఆ లక్కీ ఫెలో విజయ్ దేవరకొండేగా అని కామెంట్స్ విసురుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేకుండా ఇద్దరే ఎంచక్కా చెక్కేసిన నేపథ్యంలో ఫోటోలైనా, డిన్నర్ నైట్ అయినా ఇద్దరి మధ్యే ఉంటాయి కదా... 

57
Rashmika Mandanna


 విజయ్ దేవరకొండతో ఎఫైర్ రూమర్స్ చదువుతున్నప్పుడు చాలా క్యూట్ అనిపిస్తుందని ఇటీవల రష్మిక అన్నారు. ఎఫైర్ గురించి అడిగితే ఖండించాలి. లేదంటే అవునని చెప్పాలి. రష్మిక మాత్రం మధ్యస్తంగా స్పందించి టెన్షన్ లో పెట్టింది. 

67
Rashmika Mandanna

ఇద్దరి కెరీర్ చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. విజయ్ దేవరకొండకు ప్లాప్స్ పడుతున్నా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్నారు. పూరి దర్శకత్వంలో మొదలుపెట్టిన జనగణమన మాత్రం ఆగిపోయింది. ఇక చాలా కాలం క్రితం సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక మూవీ ప్రకటించారు. పుష్ప 2 పూర్తి అయితే కానీ ఆ ప్రాజెక్ట్ భవితవ్యం తెలియదు. 
 

77
Rashmika Mandanna

ఇక రష్మిక విషయానికి వస్తే... మూడు బడా ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2, విజయ్ వారసుడు, రన్బీర్ కపూర్ యానిమల్ చిత్రాల్లో రష్మిక హీరోయిన్ గా ఉన్నారు. అలాగే సిద్దార్థ్ మల్హోత్రాకి జంటగా మిషన్ మజ్ను టైటిల్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories