ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ వేధింపులకు దిగారు. ఈ వివాదంలో అనసూయ తప్పు కూడా ఉంది. ఆమెనే తన ట్వీట్ తో విజయ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. చివరకు కొందరిపై ఆమె కేసు కూడా పెట్టారు.