సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా..యోధ సినిమాలో నటిస్తుంది. ఈసినిమాతో పాటు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, అమోల్ పాలేకర్‌తో కలిసి ఫర్జీ వెబ్‌సిరీస్‌క లో నటిస్తోంది బ్యూటీ. ఈ వెబ్ మూవీ కోసం తెగ కష్టపడుతుంది రాశీ ఖన్నా. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 10 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ కొన్ని అనుభవాలు మీడియాతో పంచుకుంది.