విజయోత్సవ వేడుకకి వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ తో పాటు హను రాఘవపూడి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. అలాగే చిత్ర నిర్మాతలని కూడా బాలయ్య ప్రశంసించారు. మైత్రి నిర్మాతలు పోటీ పడి చిత్రాలు చేస్తున్నారు. పోటీ ఉంటేనే మనం అంటే ఏంటో తెలుస్తుంది అని బాలయ్య అన్నారు.