ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. రకుల్ నటించిన చెక్, కొండపొలం మూవీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆమెకు ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. అసులు మేకర్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది.