`దర్శకుడు`, `రంగస్థలం`, `రాజుగాడు`, `బ్రాండ్ బాబు`, `హ్యాపీవెడ్డింగ్`, `సెవెన్`, `కల్కి`, మిస్ ఇండియా`, `కథ కంచికి మనం ఇంటికి`, `ఓదెల రైల్వే స్టేషన్` చిత్రాలతో ఆకట్టుకుంటూ వస్తోంది. లేటెస్ట్ గా `ఆకాశ వీధుల్లో` చిత్రంలో మెరిసింది. శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో ఏకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.