సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఊపూపిన హీరోయిన్లలో నటి స్నేహా ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించింది. తెలుగులో స్నేహ నటించిన చిత్రాల్లో ‘వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు’ ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టపడేవే.