అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సీనియర్ హీరోయిన్ ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ప్రేమ దేవి లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. అందం అభినయంతో ప్రేమ అందరిని అలరించింది. అయితే ఆమె త్రివిక్రమ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.