ఈ కామెంట్స్ చదివిన అషురెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకు తగిలేలా... కామంతో కళ్ళుమూసుకుపోయిన వెధవలకు సిగ్గు, లజ్జా, భయం, భక్తి ఉండవని తిడుతూ ఒక రీల్ పోస్ట్ చేసింది. నా బట్టల్లో కాదు, కామం మీ కళ్ళలో ఉందని పరోక్షంగా కౌంటర్ విసిరింది.