మైనస్ 15 డిగ్రీల చలిలో మొత్తం విప్పేసి... బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సాహసం !

Published : Jun 15, 2023, 03:16 PM ISTUpdated : Jun 15, 2023, 03:20 PM IST

బికినీలో ఐస్ స్విమ్మింగ్ చేసి ఔరా అనిపించింది ప్రగ్యా జైస్వాల్. బోల్డ్ బ్యూటీ సాహసానికి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. అదే సమయంలో ఆమె అందాలు ఆస్వాదిస్తున్నారు.

PREV
17
మైనస్ 15 డిగ్రీల చలిలో మొత్తం విప్పేసి... బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సాహసం !
Pragya Jaiswal

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ వెకేషన్ లో ఉన్నారు. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఫిన్ ల్యాండ్ వెళ్ళాడు. అక్కడ గడ్డ కట్టే చలిలో ఓ సాహసం చేశారు. మైనస్ 15 డిగ్రీల చలిలో స్విమ్ చేశారు. బట్టలు తీసేసి బికినీలో నీళ్లలో మునిగారు. ఈ వీడియో ప్రగ్యా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

27
Pragya Jaiswal

అంత చలిలో ఐస్ స్విమ్మింగ్ చేయడం చెప్పలేని అనుభూతి. ఇది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. ఫిన్ ల్యాండ్ దేశంలో ఐస్ స్విమ్మింగ్ చేయడం అద్బుతంగా ఉందంటూ... ఆమె చెప్పుకొచ్చారు. ఆమె అనుభూతి సంగతి ఎలా ఉన్న బికినీలో ప్రగ్యా అందాలు చూసి కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు.

37
Pragya Jaiswal

ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. వరుస పరాజయాలతో నేపథ్యంలో మేకర్స్ పక్కన పెట్టేశారు. ప్రగ్యా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు లేదు. ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చే సూచనలు లేవు. ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. 
 

47
Pragya Jaiswal


క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రగ్యా వెలుగులోకి వచ్చారు. అప్పటి వరకు ఆమె స్మాల్ బడ్జెట్ చిత్రాలు చేశారు. 
 

57
Pragya Jaiswal


కంచెతో హిట్ కొట్టిన ప్రగ్యాకు గుంటూరోడు మూవీ రూపంలో షాక్ తగిలింది. మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

67
Pragya Jaiswal


చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చేలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

77
Pragya Jaiswal

దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. 
 

click me!

Recommended Stories