ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్... బికినీలో ప్రత్యక్షమైన ప్రగ్య జైస్వాల్!

Published : Dec 28, 2023, 06:46 PM IST

న్యూ ఇయర్ వేడుకలకు థాయిలాండ్ వెళ్లిన ప్రగ్య జైస్వాల్ ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇచ్చింది. ఏకంగా బికినీలో కనిపించి గుండెల్లో గుబులు రేపింది.   

PREV
16
ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్... బికినీలో ప్రత్యక్షమైన ప్రగ్య జైస్వాల్!
Pragya Jaiswal

చిత్ర పరిశ్రమలో విజయాలే ఒకరి కెరీర్ ని డిసైడ్ చేస్తాయి. హిట్స్ లేని హీరోయిన్స్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోరు. ప్రగ్య జైస్వాల్ కి అన్నీ ఉండి కూడా కాలం కలిసి రాలేదు. 

 

26
Pragya Jaiswal

ప్రగ్య జైస్వాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది. 2014లో విడుదలైన తమిళ చిత్రం విరాట్టు తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. 
 

36
Pragya Jaiswal

మిర్చిలాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే కంచె రూపంలో ఆమెకు బంపర్ ఆఫర్ దక్కింది. 

46
Pragya Jaiswal

టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కంచె హిట్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. 

 

56
Pragya Jaiswal

ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. ఇవన్నీ డిజాస్టర్ అయ్యాయి. దాంతో ప్రగ్య ఫేమ్ తగ్గింది. 

66
Pragya Jaiswal

కాగా అఖండ మూవీతో భారీ హిట్ కొట్టింది. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ మంచి విజయం సాధించింది. ప్రగ్య కెరీర్లో అతిపెద్ద హిట్ గా అఖండ ఉంది. అఖండ హిట్ కొట్టినా ఆమె ఫేట్ మారలేదు. కెరీర్ సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం థాయిలాండ్ వెళ్లిన ప్రగ్య బికినీలో దర్శనం ఇచ్చింది. ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది. 

 

click me!

Recommended Stories