చేతులు పైకెత్తి.. పురివిప్పిన నెమలిలా...సోకుల సునామీ సృష్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్

Published : Apr 11, 2023, 07:09 AM IST

సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా ఆఫర్లు రాకున్నా.. నెట్టంట్లో మాత్రం ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది బ్యూటీ  సొగసుల సునామీతో విరుచుకుపడుతుది. 

PREV
17
చేతులు పైకెత్తి.. పురివిప్పిన నెమలిలా...సోకుల సునామీ సృష్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్

ఇన్ స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె అందాల ఆరబోతకు ఫిదా అయిపోతుంటారు కుర్రాకారు. ప్రగ్యా కూడా గ్యాప్ లేకుండా ఫోటో షూట్స్ చేస్తూ.. రకరకాల యాంగిల్స్ లో టాలెంట్ చూపిస్తుంటుంది. 
 

27

రీసెంట్ గా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ కు కుర్రకారు... కిర్రెక్కిపోయారు. చేతులు పైకెత్తి.. సోకుల సునామీలా మీదకు విరుచుకుపడింది బ్యూటీ. క్లీవేజ్ అందాలు అన్నీ కుర్రాళ్ల ముందుంచి.. ముచ్చెమటలు పట్టేలా చేసింది చిన్నది. ఈ ఫోటోలు చూసిన యూత్.. బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం మావల్లకాదు అంటున్నారు. 

37

నాజూకు సోకులతో నరాలు లాగేస్తోంది చిన్నది. సన్నని నడుము, ఎదఅందాలు పరిచి నెట్టిట్ట రచ్చరచ్చచేస్తోంది. నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది ప్రగ్యా. అంత అందం..ఇంత ఫాలోయింగ్ ఉన్న సినిమా అవకాశాలు మాత్రం ఆమె తలుపు తట్టడం లేదు. గుమ్మం దాటి ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రగ్యాకు పెద్దగా ఫలితం లేదు. 
 

47

కంచె సినిమాతో వరుణ్ తేజ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ.. బాలయ్య లాంటి సీనియర్ హీరోల సరసన మెరిసింది. యంగ్ స్టార్స్ కు ఎలాగు తీసుకోవడం లేదు. కనీసం సీనియర్ హీరోల సరసన కూడా..ప్రగ్యా ఆప్షన్ గా మారలేకపోతోంది. దాంతో ఇండస్ట్రీలో కనుమరుగు అవుతోంది. 

57

సినిమాలు లేకపోతేనేం.. లైఫ్ ను ఎంజాయ్ చేయడంలో ఈ బ్యూటీని మించిన వారు లేదు. షూటింగ్ ఉంటే..వర్క్ మూడ్ లోకి వెళ్తుంది.. లేకుంటే.. హ్యాపీగా ఫారెన్ టూర్లు వేస్తూ.. తిరిగి వస్తుంది. అవకాశాలు లేవని.. కామ్ గా కూర్చోకుండా.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది చిన్నది. 

67

రీసెంట్ గా బాలయ్యతో కలిసి ఓ జ్యూవ్వెల్లరీ కంపెనీ యాడ్ లో మెరిసింది చిన్నది. క్లాసిక్ లుక్ లో బాలయ్య సరసన అద్భుతంగా కనిపించింది. మరి చూడాలి ఇక ముందు ముందు అయినా .. ప్రగ్యా టాలెంట్ కు తగిని అవకాశాలు దక్కుతాయో లేదో. 

77

సోషల్ మీడియాలో  మాత్రం  ప్రగ్యా జైస్వాల్ ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా ఆఫర్లు రాకున్నా.. నెట్టంట్లో మాత్రం ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది బ్యూటీ  సొగసుల సునామీతో విరుచుకుపడుతుది. 

click me!

Recommended Stories