ఇక మెగా వారసుడిగా రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. ఇక రామ్ చరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. చరణ్ అసలు యాక్టర్ అవ్వాల్సింది కాదట. ఆయన డాక్టర్ అవ్వల్సింది పోయి.. యాక్టర్ అయ్యాడట. అది మెగాస్టార్ కొరిక అని తెలుస్తోంది.