ఇక వరుసగా మూడు అట్టర్ ప్లాప్స్ పడినా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె వరుసగా చిత్రాలు భారీ చిత్రాలు ప్రకటిస్తున్నారు. ఆమె ఖాతాలో మహేష్, సల్మాన్, రణ్వీర్ సింగ్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చిత్రాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జగనగణమన చిత్ర హీరోయిన్ గా పూజా ఎంపికయ్యారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది.