పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు.