యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హర్షసాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అది కూడా జనసేన పార్టీలో చేరబోతున్నాడట. జనసేన తరపునుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్.. ఫ్యాన్ మేడ్ ఫోటోలు కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌అవుతున్నాయి.