టైట్ ఫిట్ లో తెలుగు హీరోయిన్ గ్లామర్ విందు.. ఇంతకీ ప్రియాంక జవాల్కర్ ఇప్పుడెక్కడుంది?

First Published | Feb 9, 2023, 4:11 PM IST

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) ప్రస్తుతం ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 
 

తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ లో ప్రియాంక జవాల్కర్ అందరిలానే అవకాశాల విషయంలో సమస్యలను ఎదుర్కుంటూనే ఉన్నారు. అయినా ప్రియాంక తన గ్లామర్, నటనతో ఇప్పటికే మెప్పించడంతో ఆఫర్లు వస్తున్నాయి. 
 


ఈ సందర్భంగా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకునేందుకు ప్రియాంక నిత్యం ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా అప్డేట్స్ లేకపోవడంతో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

ప్రస్తుతం ప్రియాంక దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వేకేషన్ కోసం అక్కడికి వెళ్లిందా? లేదా మరే చిత్ర షూటింగ్ లో భాగంగా వెళ్లిందా? అన్నది తెలియడం లేదు. అయితే, అక్కడి బ్యూటీఫుల్ లోకేషన్లలో అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరించి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. 

లైట్ గ్రీన్ బాడీ కాన్ డ్రెస్ లో ప్రియాంక కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. టైట్ ఫిట్ లో ఎద అందాలను చూపిస్తూ మంటలు రేపింది. మరోవైపు టెంస్టింగ్ పోజులో నిలువద్దం ముందు అందాలను ఫోన్లో బంధిస్తూ ఆకట్టుకుంది. దుబాయ్ లోని ఓరెస్టారెంట్ లో ఇలా సందడి చేస్తూ కనిపించింది.
 

ఇక సినిమాల విషయానికొస్తే... రెండేండ్లుగా ప్రియాంక చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. ప్రస్తుతం నందమూరి బాలయ్య నటిస్తున్న ‘ఎన్బీకే108’లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రియాంక కేరీర్ ఊపందుకోనుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

click me!