విగ్నేష్ తో ఉన్నా ప్రభుదేవా జ్ఞాపకాలే... నయనతార నుండి ఊహించని కామెంట్స్ !

Published : Mar 04, 2024, 04:43 PM IST

హీరోయిన్ నయనతార ఓ సందర్భంలో విగ్నేష్ తో ఉన్నా ప్రభుదేవా గుర్తుకు వస్తారు అన్నారు. ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ ప్రభుదేవా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.   

PREV
16
విగ్నేష్ తో ఉన్నా ప్రభుదేవా జ్ఞాపకాలే... నయనతార నుండి ఊహించని కామెంట్స్ !

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. ఆమె కొన్ని అఫైర్స్ ఓపెన్ గా మైంటైన్ చేసింది. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే హీరో శింబుతో ప్రేమలో పడింది. నయనతార, శింబు ప్రైవేట్ ఫోటోలు బయటకు వచ్చాయి 
 

26

శింబుతో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సూచి లీక్స్ పేరుతో విడుదలైన ఫొటోల్లో నయనతార, శింబు సన్నిహితంగా కనిపించారు. దాంతో శింబు, నయనతార రిలేషన్ అధికారికం అయ్యింది. 

 

36

శింబుకు బ్రేకప్ చెప్పిన నయనతార ప్రభుదేవాతో డేటింగ్ స్టార్ట్ చేసింది. ప్రభుదేవా, నయనతార ఓపెన్ గానే తిరిగారు. ప్రభుదేవా భార్యకు విడాకులు ఇచ్చి నయనతారతో పెళ్ళికి సిద్ధం అయ్యాడు. ప్రభుదేవా భార్య రామ లత కోర్టుకు ఎక్కింది. 

46

ప్రభుదేవా-నయనతార పెళ్లి చేసుకుంటారనే తరుణంలో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇది ఊహించని పరిణామం. ఇద్దరూ విడిపోయారు. అనంతరం ప్రభుదేవా మరొక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. 

56

కాగా విగ్నేష్ కి దూరం అయ్యాక నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ కి  దగ్గరైంది. అతనితో డేటింగ్ చేసింది. ఏళ్ల తరబడి రిలేషన్ లో ఉన్న ఈ జంట 2022లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. మహాబలిపురం లో వీరి వివాహం జరిగింది. 

 

66

ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. ప్రభుదేవాతో విడిపోయాక నా మనసు ముక్కలైంది. ఆ సమయంలో ఒంటరిగా ఫీల్ అయ్యాను. అంతెందుకు విగ్నేష్ ని కలిశాక కూడా ప్రభుదేవా గుర్తుకు వచ్చాడు.. అంటూ ఆమె ఆమె చెప్పుకొచ్చారు. 

click me!

Recommended Stories