నభా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.గాయం కారణంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యానని నభా సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. నభా పరిస్థితి తెలుసుకున్న ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆమె కమ్ బ్యాక్ కావాలని తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకున్నారు.