మరికొన్ని పిక్స్ లో డీప్ బ్యాక్ చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. థైస్ అందాలతోనూ అదరగొట్టింది. మరోవైపు గుచ్చే చూపులతో కుర్ర గుండెల్ని పిండేసింది. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.