పాలకోవ పరువాలతో మైమరపించే సొగసులతో కుర్రాళ్లను చంపేస్తుంటుంది బ్యూటీ. హాట్ హాట్ డ్రెస్ లు .. దానికి మించిన బోల్డ్ ఫోజ్ లతో మతిచెడిపోయే ఉంటుంది మెహ్రీన్. పంజాబీ బ్యూటీ మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే కుర్రాళ్లకు నోటా మాటరావడం కష్టమనే చెప్పాలి. ఆమె గ్లామర్ ని ఆస్వాదిస్తూ... అలా ఎవరైనా నిల్చుండి పోవాల్సిందే.