పాట కోసం మాళవిక అందాల జాతర.. టాప్‌ టూ బాటమ్‌ పిచ్చెక్కించే అందాలు..

Published : Jun 24, 2022, 09:23 PM IST

బోల్డ్‌ బ్యూటీ మాళవిక మోహనన్‌ మరోసారి రెచ్చిపోయింది. పాట కోసం ఆమె అందాల జాతరకి తెరలేపింది. టాప్ టూ బాటమ్‌ అందాల విందుతో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది.   

PREV
18
పాట కోసం మాళవిక అందాల జాతర.. టాప్‌ టూ బాటమ్‌ పిచ్చెక్కించే అందాలు..

మాళవిక మోహనన్‌(Malavika Mohanan) అంటేనే బోల్డ్ అందాలకు కేరాఫ్‌. ఆమె సినిమాల్లో కంటే ఇలా ఫోటో షూట్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఏమాత్రం దాచుకోకుండా ఫ్యాన్స్‌ కోసం విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. ఎలాంటి హద్దుల్లేకుండా అందాలు చూపిస్తూ దుమారం రేపుతుంది మాళవిక. 

28

హాట్‌ అందాల భామ మాళవిక తాజాగా బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌, మ్యూజీషియన్‌ బాద్‌షాతో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియో చేసింది. `తోబా` (Tauba Song) అంటూ సాగే పాటలో డ్యాన్స్‌ చేస్తూ మెరుస్తుంది. ప్రస్తుతం ఈ మ్యూజిక్‌ వీడియోని విడుదల చేశారు. బాద్‌షాతోపాటు మాళవిక సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 
 

38

ఇందులో అందాలు క్లీవేజ్‌ అందాలు, థైస్‌ షోతో రెచ్చిపోయింది మాళవిక. మెరిసే డ్రెస్‌లో అందాలు జిగేల్‌ అంటున్నాయి. మరోవైపు బ్లాక్‌ డ్రెస్‌లోనూ కిర్రాక్‌గా ఉంది మాళవిక. పిచ్చెక్కించే హాట్‌నెస్‌తో కుర్రాళ్లకి చుక్కలు చూపించేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలోని ఆమె పోజులు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. 
 

48

అంతేకాదు ఇందులో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సైతం పిచ్చెక్కించేలా ఉన్నాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. ఆమె మత్తులో జోగేలా చేస్తున్నాయి. కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. Malavika Mohanan Hot Photos.
 

58

అందాల ఆరబోతలో తగ్గేదెలే అనిపించిన ఈ అందాల భామ ఇలాంటి స్పెషల్‌ సాంగ్‌లో నర్తించే ఛాన్స్ వస్తే వారి విశ్వరూపం చూపిస్తారనడానికి `తోబా` సాంగ్‌ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. 
 

68

కెరీర్‌ పరంగా స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్న ఈ మలయాళ భామ ఇప్పటికే విజయ్‌తో `మాస్టర్`, ధనుష్‌తో `మారన్‌` చిత్రాల్లో నటించింది. `మాస్టర్‌` సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా, ఆమెకి పేరు రాలేదు. 

78

మరోవైపు ఇటీవల ధనుష్‌తో `మారన్‌` చిత్రంలో చేసింది. ఇందులోనూ అందాల ఆరబోతలో తగ్గేదెలే అనిపించినా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. పైగా దానికి కూడా ఆశించిన స్పందనరాలేదు. దీంతో మాళవిక కెరీర్‌ ఇంకా గతుకుల రోడ్డుపై జర్నీలాగే ఉంది. 
 

88

హిందీలో ఇప్పుడు ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌తో మారుతి చిత్రంలో కనిపించబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. నిజమే అయితే మాళవికకి కెరీర్‌కి బ్రేక్‌ దక్కినట్టే అని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories