మలైకా కొడుకు అర్హాన్ ఖాన్ ఈ ఏడాది 20వ ఏట అడుగు పెట్టాడు. మలైకా డేటింగ్ చేస్తున్న అర్జున్ కపూర్ వయసు 37. ఇద్దరి మధ్య 12 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. నిజంగా అర్జున్ కపూర్, మలైకా వివాహం చేసుకుంటే అది సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.