కేరీర్ విషయానికొస్తే.. ప్రగ్యా జైశ్వాల్ ఒక సినిమాతో రైజ్ అవుతూ.. మరో సినిమాతో డౌన్ ఫాల్ అవుతోంది. ఇప్పటి వరకు తెలుగులో పది చిత్రాల్లో నటించినా కేవలం ‘కంచె’, ‘అఖండ’తో మాత్రం విజయం అందుకుంది. బాలయ్య సరసన నటించాక ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.