ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ పాత్రలతో మరోపార్ట్ తెరకెక్కించనున్నటూ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. లోకేష్ నెక్ట్స్ చిత్రం ‘విజయ్ 67’పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కూడా ‘లోకీ సినిమాటిక్ యూనివర్స్’లో భాగమేనని అంటున్నారు. ఇదే విషయాన్ని యాక్టర్ నరైన్ కూడా తాజాగా కన్ఫమ్ చేశారు.