ఇక కృతి తెలుగు సుధీర్ బాబుకు జంటగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అనే చిత్రం చేస్తున్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కృతి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే నాగ చైతన్యకు జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు.