Poonam Bajwa: అందాలని బంధించినట్లు టైట్ ఫిట్ డ్రెస్ లో హాట్ స్ట్రక్చర్.. పూనమ్ దూకుడే దూకుడు

First Published Aug 11, 2022, 4:59 PM IST

గ్లామరస్ బ్యూటీ పూనమ్ బజ్వాకి సోషల్ మీడియాలో తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

గ్లామరస్ బ్యూటీ పూనమ్ బజ్వాకి సోషల్ మీడియాలో తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

బ్లాక్ టాప్ లో పూనమ్ బజ్వా తన అందలాని బంధించినట్లుగా ఇచ్చిన ఫోజులు అదుర్స్. ఈ టైట్ ఫిట్ డ్రెస్ లో పూనమ్ తన హాట్ స్ట్రక్చర్ తో కేక పెట్టిస్తోంది. కుర్ర హృదయాల్లో అలజడి చెలరేగే విధంగా పూనమ్ సోకులు ఉన్నాయి. 

క్లీవేజ్ అందాలు చూపిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ పూనమ్ బజ్వా ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. పూనమ్ బజ్వా ఇచ్చిన విజువల్ ట్రీట్ కి సోషల్ మీడియా షేక్ అవుతోంది. 

పూనమ్ బజ్వా క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది. బిగుతైన డ్రెస్ లో పూనమ్ క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. బరువెక్కిన పరువాలతో పూనమ్ బజ్వా ఒక రేంజ్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. బ్యూటిఫుల్ గా, హాట్ గా ఉన్న పూనమ్ ;లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

click me!