కుర్రాళ్లను చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న జాన్వీ కపూర్... ఆమె ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాడైపోయినట్లే!

Published : Nov 20, 2022, 03:48 PM ISTUpdated : Nov 20, 2022, 04:46 PM IST

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ అందాల దాడి అంతకంతకూ ఎక్కువైపోతోంది. కనికరం లేకుండా ఆమె కుర్రాళ్లను టార్గెట్ చేస్తుంది. జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాడైపోవడం ఖాయం అంటున్నారు జనాలు.   

PREV
19
కుర్రాళ్లను చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న జాన్వీ కపూర్... ఆమె ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాడైపోయినట్లే!
Janhvi Kapoor

తాజాగా జాన్వీ హాట్ ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ గా కనిపోయించారు. యద అందాలు థైస్ సోయగాలు ప్రదర్శనకు పెట్టింది. జాన్వీ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తుంటే కుర్రాళ్ళకు గుండెలకు తీయనైన గాయాలు అవుతున్నాయి. జాన్వీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

29
Janhvi Kapoor

వరుస ప్రయోగాలు చేస్తున్న జాన్వీ లేటెస్ట్ మూవీ మిల్లీ. ఈ చిత్రం మూవీ నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ జోనర్ ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం లేనిది. ఇప్పుడిప్పుడే ఇండియన్ డైరెక్టర్స్ సర్వైవల్ థ్రిల్లర్స్ తెరకెక్కిస్తున్నారు. 
 

39
Janhvi Kapoor


మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వీ నటిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో జాన్వీని ఆయన గురించి అడిగారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, ఆయనతో నటించే అవకాశం వస్తే పొరపాటున కూడా వదులుకోనని జాన్వీ వెల్లడించారు. 

49
Janhvi Kapoor


శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. 
 

59
Janhvi Kapoor


కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం. 
 

69
Janhvi Kapoor

పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు.

79
Janhvi Kapoor

2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.

89
Janhvi Kapoor

దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమెకు నటిగా మార్కులు పడినప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.
 

99
Janhvi Kapoor

జాన్వీ నటిస్తున్న  మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. జాన్వీకి మంచి కమర్షియల్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

click me!

Recommended Stories