ఇంతకీ ఈ కుక్క ఏ బ్రీడ్ అనుకుంటూ.. కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది అలస్కాన్ మలమ్యూట్ అనే బ్రీడ్ కి చెందిన కుక్క. ఈ బ్రీడ్ కి చెందిన కుక్కలు చిన్నప్పటి నుంచే పెద్దగా ఉంటాయి. పెరిగే కొద్దీ మరింత పెద్దగా అవుతాయి. ఈ కుక్క దాదాపు నాలుగేళ్లుగా ఛార్మి దగ్గరే ఉంది. ప్రస్తుతం ఛార్మి, ఆమె పెంపుడు కుక్క ఫోటోలు వైరల్ గా మారాయి. ఛార్మి దగ్గర ఈ పెద్ద కుక్క కాకుండా ఇంకో చిన్న కుక్క పిల్ల కూడా ఉంది.