దాంతో ఆ మాస్టర్ ను యాంకర్ నందు ఓదార్చడం కూడా కనిపించింది. అయితే శేఖర్ మాస్టర్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటో ఎపిసోడ్ చూస్తే కాని అర్ధం కాదు. ఇక ఈ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు.. హీరోయిన్ హన్సిక, గణేష్ మాస్టర్ కూడా ఉన్నారు., ఆది, నందు, పండు లాంటిస్టార్ ఈ షోలో సందడి చేస్తున్నారు.